ఆచమనములో మూడు ఉద్దరిణిల నీటి పరమార్థం ఏమిటీ ?

Durga
 మనిషి శరీరంలో నిరంతరం విద్యుత్ ఉంటుంది. గోకర్ణాకారంలో వుచిన అరచేతిలో మిపప గింజ మునిగేంత తక్కువగా తీసుకునే నీరు విద్యుత్ ని గ్రహించి, ఆచమనం చేయగానే నోటిద్వార ప్రవేశించి నరములనూ, స్నాయువులనూ నోటి ద్వారా ప్రవేశించి నరములనూ, స్నాయవులనూ ఉత్తేజాన్ని చేస్తాయి. అలాగే కేశవాయస్వాహా అనగానే కుత్తుక, నారాయణస్వాహా అనగానే నాలుకా, మాధవాయస్వాహా అనగానే గ్రంథులూ మనిషి జీవన విధానానికి, బ్రతుకుకి సంబంధించి ఆ మూడు ఒకలాంటి వ్యాయామానికిలోనై జీవన చక్రాన్ని నడిపిస్తాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: